రేఖవాణిపాలెం జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

తుని నియోజకవర్గం, తుని మండలం, రేఖవాణిపాలెం జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, అద్దేపల్లి బాలాజీ, జనసేన శివ, లట్టల నాగేశ్వరరావు, గట్టెం నాగబాబు, రేఖవాణిపాలెం శ్రీను, నానాజీ, స్వామి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.