పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహణ కమిటీ ఏర్పాటు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు 34 మంది సభ్యులతో పశ్చిమగోదావరి జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులను నియమించడం జరిగింది.

మనికిరెడ్డి తేజస్ కుమార్
చిరంజీవి
రావూరి శివగంగ మోహనకుమార్
రాయపురెడ్డి మారుతి రవి
కల్లేపల్లి ప్రభాత చంద్ర
ఎడ్లపల్లి సత్తిబాబు
చొప్పనేని నరసింహమూర్తి
కోపల్లి జయరాజు
తాడి అరుణ్ కుమార్
బండారు సోమశేఖర్
కొండవీటి శ్రీనివాసరావు
అలుమోలు రామ్ చరణ్
ఉప్పు కల్కి రమేష్
తోట సురేంద్ర
కొప్పిశెట్టి నాగరాజు
బొడ్డు గిరిబాబు
ఆరుద్ర వినయ్ కార్తీక్ నాయుడు
బొలిశెట్టి నాగ రమేష్
గెడ్డం చైతన్య కుమార్
ఇజ్జురోతు నాగ సత్యనారాయణ
కునపురెడ్డి రామకృష్ణ
సంతం సాయి పరశురాం
షేక్ ఖాజా మొహిద్దీన్
మోదుంపరపు వెంకన్నబాబు
పాలకొండేటి కార్తీక్
ఎర్రా రవి
ఆటసాల వెంకటేశ్వరరావు
హదం నాగకృష్ణ
శనక్కాయల సురేంద్ర స్వామి
జి అనీల్ కుమార్
మాదిరెడ్డి సురేష్
కుక్కొండ శ్రీనివాస్
నారసము ఏసుబాబు