ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి

*జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి, నాయకులకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.