గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి: పంతం నానాజీ

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కరప మండలం గురజనపల్లి, నడకుదురు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను సందర్శించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరప మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.