వినాయకుని అన్నసంతర్పణలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాన బాలకృష్ణ ముమ్మిడివరం టౌన్ క్రాప చింతలపూడి గ్రామం వినాయకుడి అన్నసంతర్పణలో పాల్గొన్నారు మరియు 4 వ వార్డ్ అన్నసంతర్పణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, ముమ్మడివరం మండలం ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, గేదెల సరూపు, కడలి వెంకటేశ్వరరావు, విత్తనాల రవి, వంగ సీతారాం తదిరులు పాల్గొన్నారు.