చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: లక్కవరం గ్రామంనకు చెందించిన బిక్కిన వెంకటదుర్గారావు (దుబాయ్) అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న శుక్రవారం గోంది పద్మరాజు గారి కాలనీ మరియు గోందికోడప ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-11-at-9.40.30-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-11-at-9.40.30-PM-1-1024x458.jpeg)