ప్రజాసేవలో మమేకమవుతున్న జనసైనికులు – ఉచిత మెగా వైద్య శిబిరం
ఆమదాలవలస, జనసేనాని పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వారోత్సవాల్ల భాగంగా మంగళవారం ఆమదాలవలస నియోజవర్గం కొల్లివలస సంతలో ఉచిత మెగా వైద్య శిబిరం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఉచితంగా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలలోని ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు అన్ని రకాల వైద్య సేవలు మరియు మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-4.26.05-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-4.26.05-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-4.26.04-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-11.54.33-AM-1024x471.jpeg)