రాజోలు జనసేన ఆధ్వర్యంలో మంచినీళ్ళ ట్యాంకర్

రాజోలు, జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం అంతర్వేదికర గ్రామం(దారి కోడప)లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి గుడిమెళ్ళంకకు చెందిన అరవ శ్రీనివాస్ ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధిక సాయమందించగా అంతర్వేది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.