గద్దర్ ఆకస్మిక మృతికి సంతాపం తెలియచేసిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: ప్రజాగాయకుడు, ఉద్యమకారుడు అయిన గద్దర్ ఆకస్మిక మృతికి సంతాపం తెలియచేసిన జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరితో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.