గణేష్ చతుర్థి ఉత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం మార్కెట్ లో గణపతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో మరియు చెయ్యేరు గ్రామంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి పండు, గోలకోటి వెంకటేశ్వరరావు, పితాని రాజు, నంద్యాల శ్రీను, నంద్యాల శివ బసవ మురళి, త్సవటపల్లి సి యం, కాయల బలరామ్, విత్తనాల రవి తదితరులు పాల్గొన్నారు.