జనసేన పార్టీ లోగో తో ఉన్న సైకిల్ ను బద్రీకి బహుకరించిన గెడ్డం బుజ్జి

పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో 2014 నుంచి జనసేన పార్టీకి నిర్విరామంగా కష్టపడి పనిచేస్తున్న కోటవురట్ల మండల నాయకుడు జె. బద్రీకి అభినందిస్తూ జనసేన లోగో పార్టీ సింబల్ తో ఉన్న సైకిల్ ను గుర్తుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి, బద్రీకి బహుకరించారు.