గుడ్ మార్నింగ్ సీఎం సార్: కందరాడ జనసేన

కందరడా గ్రామంలో డా.బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపిచ్చిన #GoodMorningCMSir కార్యక్రమాన్ని శుక్రవారం కందరాడ గ్రామంలో సత్తమ్మతల్లి గుడి వద్ద ఎంపీటీసీ పిల్లా సునీత, దినేష్ మరియు జనసైనికుల అద్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళానాయకులు పిల్లా రమ్య జ్యోతి , జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష, జనసేన నాయకులు వెన్నా జగదీష్, ఎస్సీ నాయకులు వాకపల్లి సూర్య ప్రకాష్, బుడగ జంగఅం హక్కు పోరాట సమితి నాయకులు మోటూరి మహేష్, లోవరాజు పిల్లా, అప్పారావు పి. ప్రజబందు సెమ్మంగి శివ, చక్రసాయి, సారా కృష్ణ చైతన్య, శివనాగు, శ్రీనాధ్ మరియు మండల జనసేన టీమ్ గోవిందరాజులుగారు, విరవాడ ఎంపీటీసీ అబ్యర్ధి రమిశెట్టి సూరిబాబు, శ్రీను బొజ్జ, కుమారపురం మరియు జల్లూరు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.