గుడ్ మార్నింగ్ సీఎం సార్: తంబాలపల్లి జనసేన

*3 వ రోజు #GoodMorningCMSir

పెద్దతిప్పసముద్రం: జనసేన పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పెద్దతిప్పసముద్రంలో, #GoodMorningCMSir కార్యక్రమంలో రోడ్ల దుస్థితిని తెలియ జేస్తూ.. ప్రభుత్వాని నిద్ర లేపుతూ.. నిరసన తెలపదం జరిగింది. #GoodMorningCMSir తంబాలపల్లి మండలం, కోసువారి పల్లి గ్రామం, బాల్ రెడ్డి గారి పల్లి గ్రామం రెండు గ్రామాలు ఒక్క మండలం ముఖ్యమైన రహదారి దుస్థితి లో ఉందని వివరిస్తూ జనసేన పార్టీ నాయకులు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపైన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలము ఉపాధ్యక్షుడు మురళి, నరేంద్ర, రాజారెడ్డి, పిటిఎమ్ మండల అధ్యక్షుడు శంకర్, ఎక్స్ ఎంపీటీసీ సూరి, కార్యదర్శి కార్యం ప్రసాద్, ఎం నాగరాజు, శ్రీనాధ్ పాల్గొన్నారు.