కందరడా గ్రామంలో గ్రామ గ్రామానా జనసేన

పిఠాపురం, కందరడా గ్రామం జనసేన ఎంపీటీసీ పిల్లా సునీత(పిల్లా దినేష్) అద్వర్యంలో మన జనసేన పార్టీ తరుపున జడ్పీటీసీగా పోటీ చేసిన నియోజకవర్గ నాయకులు ఊట నానిబాబు ఆదివారం ఉదయం 9గంటలకు మన కందరడా గ్రామంలో శివాలయం వద్ద నుండి మొదలుపెట్టి జనసేన పార్టీ సిద్దాంతాలను, ప్రజల్లోకి తీసుకువెళ్లే గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమంలో భాగంగా కృషి చేస్తున్న నానిబాబుకి గ్రామంలో పాత కందరడా ట్యాంక్ ఏరియా కందరడా, ట్యాంక్ ఏరియా పూర్తి చేసియున్నారు. ఈ కార్యక్రమనికి నియోజకవర్గ జనసేన నాయకులు డా పిల్లా శ్రీధర్, పిల్లా సూర్యనారాయన, పిల్లా శివగారు, మోటూరి మహేష్, లోవరాజు, బంగారఒ, సాఇ, కృష్ణ చైతగా రామకృష్ణ, సాయి, శ్రీనాధ్, పసుపులేటి చక్ర సాయి, దుర్గాప్రసాద్, అప్పారావు, మండల కమిటీ, బీజేపీ నాయకులు పిల్లా ముత్యాలరావు, దాసం పట్టాభిగారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.