నెల్లిమర్లలో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో నెల్లిమర్లలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం గడప గడపకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను చెప్పి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు హాజరు అయ్యారు.