ఘనంగా తాండూరు జనసేన-బిజేపి పార్టీ కార్యాలయ ప్రారంభం

తెలంగాణ, తాండూరు నియోజకవర్గంలో ఉమ్మడి జనసేన మరియు బీజేపీ పార్టీ పోటీలో ఉన్న అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు మరియు రెండు పార్టీల క్రియాశీల సభ్యులు పాల్గొనడం జరిగింది.