పాలకొండ జనసేన ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు ఘన సన్మానం..
శ్రీకాకుళం జిల్లాలో.. పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిలతో.. క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ వాలంటీర్స్ కు జనసేన పార్టీ తరుపున సన్మానం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-6.48.10-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-6.48.11-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-6.48.11-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-6.48.11-PM-2-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-6.48.12-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-6.48.52-PM-757x1024.jpeg)