గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుక

గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువు గారు పంచాంగం చదివి వినిపించి జనసేనపార్టీ భవిషత్ లో మన రాష్ట్రాన్ని పాలించబోతుందని తెలియజేస్తూ అందర్నీ అశీర్వదించడ్మ జరిగింది. తీపి-చేదు కలిసినదే జీవితం, కష్టం-సుఖం తెలిసినదే జీవితం, ఈ ఉగాది ప్రతి ఇంట ఆనందోత్సాహాలు పూయించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు, నగర అద్యక్షులు నెరేళ్ల సురేష్, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మీ, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.