శ్రీకృష్ణుడి ఆలయానికి 10,000 రూపాయలు విరాళంగా ప్రకటించిన గుమ్మడి శ్రీరామ్

మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం సీతంపేట గ్రామం లో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీకృష్ణుడి ఆలయానికి 10000 రూపాయలు విరాళంగా ప్రకటించిన మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్. ఈ సందర్భంగా ఆ గ్రామ జనసైనికులు గుమ్మడి శ్రీరామ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.