బంగారు రామదాసుకు జన్మదిన శుభాకాంక్షలు

అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు బంగారు రామదాసు జన్మదినం సందర్భంగా వీర మహిళలు, జనసైనికులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.