జనసేన నేత బొలిశెట్టి సత్యకు జన్మదిన శుభాకాంక్షలు

విశాఖ తూర్పు నియోజకవర్గం: పర్యావరణ పరిరక్షణ తన జీవితంలో భాగంగా చేసుకుని, జనసేన పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య జన్మదినం సందర్భంగా బుధవారం జనసేన పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ 17వ వార్డు వీరమహిళలు మరియు జనసైనికులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.