నల్లా చిట్టిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు టౌన్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు నల్లా చిట్టిబాబుని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన అమలాపురం పార్లమెంటరీ గౌరవాధ్యక్షుడు నల్లా శ్రీధర్, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ ఏడిద శ్రీను, నల్లా వెంకటేశ్వరరావు, మరియు జనసేన నాయకులు కార్యకర్తలు.