ఘనంగా నాని నాయుడు జన్మదిన వేడుకలు

గుంటూరు, జనసేన పార్టీ యువ నాయకులు అయినటువంటి నాని నాయుడు జన్మదిన సందర్భంగా గురువారం పామూరులో సన్రైజ్ బేకరీ నందు కేక్ కటింగ్ చేయించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరియు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు.