కనుమ శుభాకాంక్షలు

మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్జ్ఞాపకం. ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని.. కమ్మని కనుమ కనువిందుగా జరుపుకోవాలని  ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ మరియు శ్రీ వీక్షకులకు కనుమ శుభాకాంక్షలు.