విజయ దశమి శుభాకాంక్షలు

చెడు మీద మంచిని సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ దసరా మీరు తలపెట్టే ప్రతీ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ప్రతినిత్యం ఉండాలని , ఆ తల్లి ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలని, మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థిస్తూ… శ్రీ వీక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు.