డాక్టర్ రాపాక రమేష్ బాబుని సన్మానించిన వీరమహిళలు
రాజోలు, జనసేన పార్టీలో విశిష్ట సేవలు అందిస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉచిత వైద్యశాల ద్వారా ఎంతో మంది పేదవారికి సహాయం చేస్తున్న డాక్టర్ రాపాక రమేష్ బాబుని రాజోలు నియోజకవర్గ వీర మహిళలు సన్మానించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-01-at-22.15.58-1024x470.jpeg)