విజయనగరంలో భారీ ర్యాలీ
విజయనగరం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 51వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం విజయనగరంలో జనసైనికులు, వీర మహిళలు, నాయకులు, అందరూ ఒకే తాటి మీదకు వచ్చి దద్దరిల్లేలా 52 కార్లు 52 బైక్ లతో ఘనంగా ర్యాలీ చెయ్యటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-02.14.56-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-02.14.56.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-02.14.55-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-02.14.55.jpeg)