తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను…

ఒక మార్పు కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను అని రాసి ఉన్న ఒక ఫోటో ను పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.