శెట్టి బలిజ సామజిక వర్గంపై జూపూడి వ్యాఖ్యలను ఖండించిన ఇళ్ళ శ్రీనివాస్

కోనసీమలో జరిగిన అల్లర్లకు సంబంధించి శెట్టిబలిజ కులాన్ని దూషిస్తూ.. జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిరసన తెలియజేస్తూ.. ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం అని ఏలూరు నియోజకవర్గం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు.