జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

గుంటూరు: జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఆదేశాల మేరకు చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన మేరకు, సోమవారం జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా అందరినీ పోలీస్ వారు నిర్బంధించి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు.