మార్కాపురం పట్టణ జనసేన అధ్యక్షులు కుమార్తె వివాహానికి హాజరైన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణము కొండేపల్లి రోడ్ వేంకటేశ్వర కళ్యాణ మండపం నందు జనసేన పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరువులను ఆశీర్వదించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.