నూతన జెర్సీ డైరీని ప్రారంభించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం స్థానిక శ్రీనివాస థియేటర్ వద్ద జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ నూతన జెర్సీ డైరీని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఇమ్మడి కాశీనాధ్ మాట్లడుతూ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.