శ్రీ సత్య పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న డా.కందుల నాగరాజు

దక్షిణ నియోజకవర్గం పరిధి 36వ వార్డులో శ్రీ సత్య పోలమాంబ అమ్మవారు దర్శించుకుని అన్నసంతర్పణ కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత, ఇంటి శ్రీను, తెలుగు అర్జున్, రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.