చింతపల్లి గ్రామంలో జనసేన పల్లేపోరు

  • అడుగడుగునా సమస్యల తోరణం

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో శ్రీనివాస్ పల్లేపోరులో బాగంగా అడుగడుగునా చింతపల్లి ప్రజలు సమస్యలతో శ్రీనివాస్ గారి ముందుకు వచ్చారు. మంచి నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో అనారోగ్య బారిన పడుతున్నారని లక్షలాడి రూపాయలు వ్యచించవలసి వస్తుందని గ్రామస్తులు వాపోయాలు. నిన్న మొన్నటి వరకు వీడి దీపాలు వెలగని పరిస్థితులలో అధికార పార్టీ నేతలు గడప గడప కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు వస్తున్నారని కారణంగా మరమ్మతులు చేసి నాలుగు సవంత్సరాల మమ్మల్ని చీకటి మయంలో వదిలేశారని చింతపల్లి మహిళలు వాపోయారు. శ్రీనివాస్ మాట్లాడుతూ చింతపల్లి గ్రామంలో తొమ్మిదివందల ఓటులు ఉన్నాయని రానున్న ఎన్నికలలో జనసేనను ఎన్నుకోవాలని కోరారు. చింతపల్లి గ్రామ మంచినీటి కొలనకు కట్టుదిట్టమయిన గోడ కట్టి ఈ మంచినీటి సమస్యలను తక్షణమే పరిష్కారిస్తానని గ్రామస్తులకు వివరించారు. అంటే కాకుండా పెద్ద ఎత్తున చింతపల్లి గ్రామంలో మహిళలూ జనసేనాకు అండగా ఉండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, ఉబయగోదావరి జిల్లా కో ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత స్థానిక నాయకులు కోడిచుక్కల శీతా రాముడు, కొనడపిల్లి నాగు, కడగర్ర మురళి, మట్టా తాతాజీ, తోడుచుక్కల దుర్గారావు, నాయుడు బుల్లబాయి, దాసరి శ్రీను, అంభోతుల శ్రీను, పోతుల వీరబాబు, కడగర్ర దుర్గాప్రసాద్, దేవిరెడ్డి దుర్గారావు, సంక్రాంతి వీర కృష్ణ, విపర్తి నెల బాలుడు, చందనం వాసు, లంక పైదియ్య, బోర నరేష్, పోలిదింటి బాలకృష్ణ, దొడ్డి బాలు, పోనుగుమాటి చంద్ర శేకర్, దాకే కార్తిక్, అజ్జ సుమంత్, బైపే చందు, కడగల్ల వెంకన్న, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, జిల్లా నాయకులు కేశవబట్ల విజయ్ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపాప్రసాద్, జనసేన నాయకులు బుద్దన బాబులు, మట్టా రామకృష్ణ, గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, పాలూరి బూరయ్యా, లింగం శ్రీను, ఏపూరి సాయి, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, భార్గవ్, దంగేటి చందు, బత్తిరెడ్డి రత్తయ్య, వానపల్లి సాయిరాం, మేది శెట్టి మాణిక్యాలరావు, ములగాల శివ, కాజురూరి మల్లేశ్వరరావు ప్రసాద్, ద్వారబంధం సురేషు, నరాల శెట్టి జాన్ శెట్టి ప్రసాద్ సంతోష్, రౌతు సోమరాజు, మలకపాక చిట్టి, దాగరపు శ్రీను, గట్టిం నాని, వీరమహిళలు, పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి, ముద్దల చిన్ని, సమినేనిస్త్యవటి, షేక్ చంద్ బేబీ, కందుల విజయ లక్ష్మి, మధుమతి, తదితరులు పాల్గొన్నారు.