రైల్వే కోడూరు టౌన్ లో వైభవంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, శుక్రవారం ఉదయం రైల్వేకోడూరు టౌన్ లో ముత్యాల కిషోర్ కుమార్, అధ్యక్షతన ఉత్తరాది శివకుమార్, మర్రి రెడ్డి ప్రసాద్, గుగ్గిల్ల సుబ్బరాయుడు, సాయం శ్రీధర్, గుండు మల్లి ప్రభాకర్, గిరిధర్ సహకారంతో నార్జాల దాశరధి, ముద్దపోలు సభాపతి, టిడిపి నాయకులు పోతురాజు నవీన్, నార్జాల హేమరాజ్ ముఖ్య అతిథులుగా జనసైనికుల సమక్షంలో అంగరంగ వైభవంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రీజనల్ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి, జనసేన నాయకులు అంకిశెట్టి మణి, గంధం శెట్టి దినకర్, అనంతరాయలు, నగిరిపాటి మహేష్, వర్ధన గారి ప్రసాద్, రామ్మూర్తి, కొండేటి రమణ, లింగాల హరిబాబు, సింగార విశ్వనాథ్, నారే రాజగోపాల్, పులి సిద్దయ్య, వంశి, మోపూరు మనీ, ముద్ద పోలు నవీన్, అమర్నాథ్, ప్రదీప్, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది.