బేతనపల్లి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పెద్దతాడివాడ పంచాయతీ, బేతనపల్లి గ్రామంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలిమెంటరీ పాఠశాలలో ఘనంగా జరిగాయి.. ఈ సందర్బంగా సుమారు 80 మంది పిల్లలకు మధ్యాహ్నం భోజనానికి ప్లేటు, గ్లాస్ లు జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మహిళ రిజనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ రాజ్, నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు తోత్తడి సూర్య ప్రకాష్, లింగం రమేష్, నవీన్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *