నెమలిగుంటలో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వెదురుకుప్పం మండలం, మొండి వెంగనపల్లి పంచాయతీ, నెమలిగుంట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *