ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభo: కేటీఆర్‌

రాష్ట్రమంతటా ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తెలంగాణ స్ట్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎ్‌సఐసీ) ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌-2020ని ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్‌ను శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అన్ని జిల్లాలను నుంచి వినూత్న ఆవిష్కరణలను ఆహ్వానించగా 250కిపైగా ఎంట్రీ లు వచ్చాయని, ఇందులో 65 గుర్తించామని ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు.