జనసేన చరిత్రలో ఇప్పటం గ్రామానికి ఒక పేజీ తప్పకుండా ఉంటుంది

వైసీపీ కు భయపడకుండా ఇంత నిస్వార్థంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడినందుకు జనసేన చరిత్రలో మీ గ్రామానికి ఒక పేజీ తప్పకుండా ఉంటుంది.