అయ్యప్ప దీక్షధారులకు అన్నప్రసాద వినిమయాన్ని ప్రారంభించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానంలో దీక్షధారులకు అన్నప్రసాద(సద్ది) వినిమయాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్.