మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన పరుచూరి భాస్కరరావు

అనకాపల్లి జనసేన కార్యాలయంలో స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్బంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు కర్రి కుమార్ కి 50వేలు రూపాయల ప్రమాద బీమా చెక్కు ని భాస్కరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసైనికులు, నాయకులు, వీరామహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *