పత్తిపాడు జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

పత్తిపాడు నియోజకవర్గం, బుడంపాడు గ్రామం, వార్డు నెంబర్ 18 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు’ రాష్ట్రవ్యాప్తంగా జరుగుచున్న 3 రోజుల కార్యక్రమంలో బాగంగా.. మొదటి రోజు శనివారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు బుడంపాడు ఈస్టర్ మసాలా కంపెనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీని పరిశీలించదం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డాణం మార్కండేయ బాబు, అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, ఆళ్ల హరి, త్రినాద్, నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్, కార్పొరేటర్ దాసరి లక్ష్మి, చింత రాజు, పావులూరి కోటి, కొర్రపాటి నాగేశ్వరరావు నియోజవర్గ నాయకులు వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.