జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో వరికూటి

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు మండలం, పెద ఉల్లగల్లు గ్రామ ప్రాంతాల్లో టిడ్కో ఇల్లు మరియు జగనన్న ఇల్లు పరిశీలించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డి.ఈ.ఓ బద్దుల లక్ష్మయ్య, ఏ.పీ.జి.పి రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు, షేక్ ఇర్షాద్, షేక్.బాషా, వరికూటి అనిల్, ఉప్పు సుబ్బు, గోగు శ్రీను, నీలిశెట్టి ప్రభు, నాగిశెట్టి అజయ్, గోగు రమేష్, నీలిశెట్టి ప్రసన్న, పాశం శ్రీను, మాదంశెట్టి సాయి మరియు వీర మహిళలు కాలువ లక్ష్మీ, మౌనిక తదితరులు పాల్గొనడం జరిగినది.