జనసేన నాయకులను ఘనంగా సన్మానించిన జగన్మోహన్

మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసులేటి హరిప్రసాద్ ను మరియు రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసు చౌదరిని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మదనపల్లె మహిళా అధ్యక్షురాలు రెడ్డమ్మ లను తదితర జనసేన నాయకులని చిత్తూరు జి.జె.ఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం యువగళంకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న గురజాల జగన్మోహన్ ఘనంగా సన్మానించారు.