జగ్గు బాయ్ & కో – టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మండల అధ్యక్షులు సంచన గంగాధర్ ఆధ్వర్యంలో టీం పిడికిలి పోస్టరు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ముఖ్య ఉద్దేశం వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్న అవినీతి అక్రమాలలో పాలసీల మీద మాట్లాడితే ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం వాటి మీద సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు సమాధానం ఇస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చెత్త ప్రభుత్వం కావున ఇది ప్రజలకు తెలియజేస్తూ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల అధ్యక్షులు బవిరెడ్డి మహేష్, విజయనగరం జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు మోతి దాసు, అలాగే జనసేన నాయకులు పల్లెం రాజా, ఎందవ సత్య, చీమల సతీష్, పొట్నూరు జగన్, ఉమా మహేష్, రాజు, కనకల శ్యామ్, అల్లు రమేష్, పోతల శివశంకర్, జగన్ రాజా, పివి రావు, వీరమహిళలు రమ్య, అలివేలు గారు జనసేన నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.