మైనార్టీలకు జనసేన అండ

మంగళగిరి, మంగళగిరి మండలం, నూతక్కి గ్రామంలో మైనార్టీలకు ఉన్న సమస్యల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని బుధవారం మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో సమావేశమై వారికి, వారి సమస్యల గురించి వివరించిన నూతక్కి గ్రామ మైనార్టీ సభ్యులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.