వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయం

కోనసీమ జిల్లా, ఐ. పోలవరం కు చెందిన చీకురుమెల్లి నాగేంద్ర బాబు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన అమలాపురం 9వార్డ్ జనసేన కౌన్సిలరు గోల కోటి విజయలక్ష్మి -వాసు దంపతులు స్నేహితుల నుండి సేకరించిన రూ 10వేలు నాగేంద్ర బాబు తల్లి ఏడు కొండలకు అందచేశారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో జనసేన కౌన్సిలర్ 7వార్డ్ గండి హారిక, కొమ్ముల శివ, వేణు పళ్ళ చోళ్ళ, కడలి గణేష్, కొమ్ముల రత్న కుమార్, మోటూరి సాయిదేవి, అడపా దుర్గేష్, నల్లా భవాణి, ఎల్. పిన్నిధి, బొంతు శ్రీను, కొమ్ముల మణికంఠ, మోటూరి రాజ్య లక్ష్మి, సుందరానిది జీవధార, విజయ్, సుందరనిది లక్ష్మణ్ లు వున్నారు. మెండ శ్రీ కాంత్ ఒక నెలకు సరిపడే నిత్యవసర వస్తువులు నాగేంద్ర బాబు కుటుంబానికి అందచేశారు.