కె. కోటపాడు మండలంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మాడుగుల: జనసేన పార్టీ దశవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు మండలంలో కోటపాడు మండల నాయకులు కుంచా అంజిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి. అదేవిధంగా పలు పంచాయతీల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపబడినవి. ఈ కార్యక్రమంలో కోటపుడు మండల జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.