కూకట్పల్లి నియోజకవర్గంలో అంబరాన్నంటిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కూకట్పల్లి నియోజకవర్గం, కె.పి.హెచ్.బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ నందు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేక్ కటింగ్ మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల మోహన్ కుమార్, భాగ్యలక్ష్మి, నాగ చరణ్, సత్యనారాయణ, ద్రాకీషీని, మహాలక్ష్మి, సుంకర సాయి, అనిల్, మరియు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-14-at-7.18.18-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-14-at-7.18.17-PM-578x1024.jpeg)