బేతపూడి గ్రామంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం, కంసాలి బేతపూడి గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ కంసాలి బేతపూడి గ్రామంలో మంచినీటి సమస్య బాగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, గంటా కృష్ణ, తోట నాని, బెల్లంకొండ నాయుడు, కూనపరెడ్డి రామక్రిష్ణ, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వరరావు, సముద్రాల సత్యవాణి, పులి భుజంగరావు, పులపర్తి రాంబాబు, బళ్ల హనుమంతు, పోలిశెట్టి నళిని, మైలా శివ, ఎలుబండి సత్య, ఒడుగు గంగరాజు, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, జవ్వాది దుర్గాప్రసాద్(చిన్న), బెల్లపు గోకర్నేశ్వరరావు, ఏలుబండి సాయిబాబు, సముద్రాల శ్రీనివాస్, ఏలుబండి దుర్గాప్రసాద్, పాలి బాబులు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.